Home » Warangal Politics
అందులో వరంగల్ జిల్లాకు చెందిన కడియం, రేవూరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు నేతలు ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజ్ సారయ్య, ఇనుగాల వెంకట్రామిరెడ్డిలను కోట్ చేస్తూ వారిపై చేస్తూ విమర్శలు మరింత రచ్చ రాజేస్తున్నాయి.
మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాలకుర్తిలో కొత్త ప్రయోగం చేస్తున్నారు. రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఓ ఎన్ఆర్ఐని తీసుకొచ్చి ఎర్రబెల్లితో సమరానికి రెడీ చేస్తున్నారు.
వరంగల్ లో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.. మంత్రి దయాకర్ రావు తమ్ముడైన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రదీప్ రావుపై ఎర్రబెల్లి బూతులతో విరుచుకుపడితే..ప్రదీప్ రావు ఎర్రబెల్లికి రాజకీయ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే ఎమ్మెల్�