Home » Warangal Public Meeting
Narendra Modi Comments : వరంగల్ చారిత్రక సీటు, 40ఏళ్ల క్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండటం గర్వకారణం. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్లీ బీజేపీనే రావాలని మోదీ ఆకాంక్షించారు.
తెలంగాణ ఒక రాష్ట్రంగా పరిపాలన చేస్తూ దేశానికే ఒక బాట చూపుతుంటే కళ్ళు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సాక్షిగా తల్లిని చంపి బిడ్డను వేరు చేసినారు అన్న ప్రధానమంత్రిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు అని వెల్లడించారు.