Home » Warangal Urban
వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లిన యువకుడు మృతి చెందారు.
Young man killed : ఇయర్ ఫోన్స్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ పట్టాలు దాటుతున్న ఆ యువకుడిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం వరంగల్ అర్బన్ జిల్లాలోని చింతల్లో రైలు పట్టా
Man dies of electric shock : వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా పెట్రోల్ పంపు వద్ద ఓ గుర్తు తెలియన వ్యక్తి హల్చల్ చేశాడు. పెట్రోల్ పంప్ పక్కనే ఉన్న హైటెన్షన్ పోల్ ఎక్కి వైర్లను ముట్టుకున్నాడు. దీంతో అతనికి వెంటనే షాక్ కొట్టడంతో కింద పడి మరణించాడు. వైర్లను ముట్టుకోవద�
వరంగల్ రోడ్లపై పడవలు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలమైంది. వరద నీటి పోటెత్తింది. దీంతో నగర రోడ్లపై భారీగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనవసరం �
తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి, MLC కడియం శ్రీహరి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజా ప్రతినిధులు కలవరపాటుకు గురయ్యారు. ఆయన్ను కలిసిన వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కడియం గన్ మెన్, పీఏలు ఐసోలేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం కడి�
వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ ఖైదీని ఆస్పత్రిలో చూపించటానికి తీసుకు వస్తే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. హన్మకొండకు చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతనికి కరోనా లక�
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ నెలకొంది. కనగర్తిలో చెరువులో చేపలు పట్టుకునే విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవ జరిగింది. అనుమతి లేకుండా చేపలు పడుతున్నారంటూ కనగర్తి గ్రామస్తులపై గుండేడు గ్రామస్తులు దాడికి పాల్�