Home » warangal
వరంగల్ లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్‌లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్ స్పాట్లోనే చనిపోయారు.
అనంతరం రాకేష్ సంతాప సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీం రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల 700 మంది రైతులు చనిపోయారు. రాకేష్ మృతిని కొందరు రాజకీయం కోసం వాడుకుంటున్నారు.
ఉత్సవాల్లో భాగంగా కాకతీయుల కాలం నాటి పలు ముఖ్యమైన సంప్రదాయాలు, పద్దతులు, కళలను కళ్లకు కట్టినట్టు వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు. దశాబ్దాల చరిత్రను కళ్ల ముందు ఆవిష్కరించేందుకు..
వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న రాకేష్ మృతదేహానికి ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్ శనివారం ఉదయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఇరువురూ విమర్శలు గుప్పించారు. ‘‘రాకేష్‌ను కేంద్ర ప్రభుత్వమే పొట్టనపెట్టుకుంది.
రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.
వరంగల్ చెన్నారావు పేటకు చెందిన మల్లేశ్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రోగి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. న్యూరో సమస్యతో ఆసుపత్రిలో చేరిన పేషెంట్‌ను తల పైభాగం వేరు చేసి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ కోసం పుర్రె పైభాగం వేరు చేశారు.
హెల్త్ హబ్ గా వరంగల్ ను తీర్చిదిద్దుతున్నామని..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
ఏపీ, తెలంగాణలో ఆదివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి...
రైతులపై ప్రశంసల వర్షం కురిపించిన కేటీఆర్.. రైతులకు ఒక్కొక్కరికి 100 గజాల ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.(KTR On Farmers Sacrifice)
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఈరోజు వరంగల్ లోజరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గోంటున్న రాహుల్ , రేపు చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు అనుమతి కోరారు.