Home » warangal
తెలంగాణ తెచ్చాను అని చెప్పుకున్న టీఆర్ఎస్కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.
వరంగల్ లో నిన్నరాత్రి దారి దోపిడీ జరిగింది. సినిమా ఫక్కీలో దారి కాచిన దుండగులు వ్యాపారి కళ్లలో కారం కొట్టి అతని వద్ద ఉన్న రూ. 7లక్షలు ఎత్తుకెళ్లారు.
వరంగల్ ప్రేమోన్మాది ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై విచారం వ్యక్తం చేశారు. అతడి దాడిలో గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. MGM...
వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థి పట్ల అనుమాషంగా ప్రవర్తించాడు. గొంతుకోసి తీవ్రంగా గాయపర్చడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
గ్యాస్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన మోదీ అధికారంలోకి వచ్చాక రేట్లు డబుల్ చేశారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్.
వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా మున్సిపల్ అధికారులు మేయర్ గుండు సుధారాణికి రూ.2లక్షలు జరిమానా విధించారు. ఎందుకంటే..
వరంగల్ ధర్మారం టెస్కో గోదాంలో అగ్నిప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? దీంట్లో కుట్రకోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
కిడ్నీ సమస్యతో శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం వరంగల్ ఎంజీఎంలో చేరాడు. ఆర్ఐసియూలో చికిత్స పొందుతుండగా.. ఎలుకలు అతడిపై దాడి చేశాయి.
వరంగల్ MGM ఘటనలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ని బలి చేయడం ఘోరమని తెలంగాణా ప్రభుత్వ డాక్టర్ల సంఘం...
వెంటిలేటర్ నుంచి ఎలుకలు..!?