Home » warangal
వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జనవరి మొదటివారంలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలన్నారు.
తెలంగాణకు ఆరోగ్య ప్రధాయినిగా ఓరుగల్లు వెలిగిపోనుంది. వరంగల్‌ను హెల్త్ సిటీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారం కానుంది. ఇందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది.
తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకుంటుందని..కూతుర్ని చంపేసింది తల్లి.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగింది.
వరంగల్ ఆర్టీఏ కార్యాలయం సిబ్బంది సహాకారంతో వాహనాలకు నకిలీ ఇన్స్యూరెన్స్ పట్టాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కిడ్నీ రోగులకు ఉచితంగా డయాలసిస్ అందించటం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది. ప్రేషర్స్ డే పేరుతో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారని ఓ విద్యార్థి ఫిర్యాదు చేశాడు.
వరంగల్‌లో మాదకద్రవ్యాల మత్తు గుప్పుమంటోంది. ఇన్నాళ్లూ.. హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ దందా.. ఇప్పుడు వరంగల్ జిల్లాకు కూడా పాకింది.
తెలంగాణ దీక్షా దివస్ అయిన నవంబర్ 29వ తేదీన తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ మరోసారి కలకలం సృష్టించింది. వరుసగా గొర్రెలు చనిపోతుండటంతో అధికారులు పరీక్షలు చేయించగా గొర్రెల్లో ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని నిర్ధారించారు.