Home » warangal
ప్రీతి కేసులో డాక్టర్ సైఫ్‌పై మట్టెవాడ పీఎస్‌లో ఎఫ్ఐఆర్
నిన్నటితో పోలిస్తే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ గట్టిగా తట్టిలేపితే కళ్లు తెరిచింది. కళ్లు కాస్త కదిలిస్తోంది. ఈ రోజు కొంచెం మెరుగ్గా ఊపిరి తీసుకుంటుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెల�
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపుతోంది. కేఎంసీ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ శాఖ ప్రీతి కేసును వేగవంతం చేసింది.
ప్రీతి అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, దీంతో ఆమె కోమాలో ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు. వరంగల్ నుంచి ప్రీతిని హైదరాబాద్ తీసుకొచ్చే సమయంలోనే ఆమెకు గుండె ఆగిపోతే, సీపీఆర్ చ
చిరంజీవి, రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజయి భారీ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ వరంగల్ లో ఘనంగా నిర్వహించారు చిత్రయూనిట్.
ఈ ఈవెంట్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ చిరంజీవితో, నిర్మాత నవీన్ తో ఆయనకి 20 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని తెలియచేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి, రామ్ చరణ్ గారికి ఒక్కటే చెప్తున్నా......................
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీహెచ్డీ(సివిల్), ఎంటెక్(ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్/ జియోటెక్నికల్ ఇంజినీరింగ్/ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్)ను ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూను సి�
వరంగల్‌లో విషాదం నెలకొంది. చాక్లెట్ ఓ బాలుడి ప్రాణం తీసింది. గొంతులో చాక్లెట్ ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బర్త్ డే పార్టీ విషయంలో పదో తరగతి విద్యార్థినుల మధ్య గొడవ తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురైన బాలికలు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లా, ఆరెపల్లిలో జరిగింది.
ఒక అమ్మాయి కోసం విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి.. కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో చోటు చేసుకుంది.