-
Home » Wardhannapet Food Poison
Wardhannapet Food Poison
Warangal Collector Gopi : స్టూడెంట్‌గా మారిన కలెక్టర్.. క్లాస్ రూమ్‌లో విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు
September 7, 2022 / 07:25 PM ISTవరంగల్ జిల్లా కలెక్టర్ గోపి కాసేపు స్టూడెంట్ గా మారారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి కూర్చుని టీచర్లు ఎలా బోధన చేస్తున్నారో పరిశీలించారు కలెక్టర్ గోపీ.
Wardhannapet Food Poison : పిల్లలకు బల్లి పడిన ఆహారం పెట్టిన ఘటనలో ట్విస్ట్.. వార్డెన్‌కు మద్దతుగా విద్యార్థుల ఆందోళన
September 6, 2022 / 10:21 PM ISTవార్డెన్ జ్యోతి సస్పెన్షన్ ను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మా వార్డెన్ మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. మీరు లేని హాస్టల్ మాకొద్దు అంటూ విద్యార్థులు కన్నీటిపర్యంతం అయ్యారు.
Wardhannapet Food Poison : విద్యార్థులకు బల్లి పడిన అన్నం పెట్టిన ఘటనలో హాస్టల్ వార్డెన్ సస్పెండ్
September 6, 2022 / 07:50 PM ISTవిద్యార్థులకు బల్లి పడిన అన్నం పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వార్డెన్ జ్యోతిపై సస్పెన్షన్ వేటు వేశారు.
Wardhannapet Food Poison : వర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటన.. తప్పిన ప్రాణాపాయం.. కోలుకుంటున్న విద్యార్థులు
September 6, 2022 / 06:50 PM ISTవర్ధన్నపేట ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు తెలిపారు.