Home » Warner Bros Discovery
ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని భారీ డీల్ జరుగనుంది. ప్రముఖ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ(Netflix-Warner Bros)కి సంబందించిన స్టూడియోలు, స్ట్రీమింగ్ యూనిట్లను కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ ఒప్పందం చేసుకుంది.