Home » Warning
సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్ దగ్గర కలకలం రేగింది. ఓ కారులో వచ్చిన కొందరు దుండగులు హల్ చల్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్‌లోకి కారుతో అక్రమంగా చొరబడిన దుండగులు, మిమ్మల్ని వదలం అంటూ మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లారు. దీ
కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)పై,చైనాపై అగ్రరాజ్యంతో సహా పలుదేశాలు తీవ్ర ఆరోపణలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ గురించి సమాచారముండి కూడా ముందుగా హెచ్చరికలు చేయలేదని డబ్యూహెచ్ వో, ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి కారణం చై
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
సోషల్ మీడియాలో ప్రధానమంత్రిని హేళన చేసేవారిపై కేసులు పెట్టాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో చట్టం ప్రకారం పనిచేయకుంటే సర్పంచు పదవులు ఊడుతాయని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలని లేకపోతే పదవులు పోతాయని..అందుకు చట్టం తీసుకొచ్చినట్లు తెలిపారు.
స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు సీఎం జగన్ స్పెషల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోతే మంత్రి పదవులు ఊడుతాయని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు కూడా ఇవ్వనని తేల్చి చెప్పారు.
మంత్రి పదవి రాగానే ఏసీ రూముల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తామంటే కుదరదు.. పని చేసి ప్రజల్లో మార్కులు సంపాదించాలి. పరీక్షలు రాసి అధినేత దగ్గర మార్కులు తెచ్చుకోవాలి. ఈ రెండింటిలో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి హుష్ కాకి. ఇప్పటికే యూనిట్ టెస్టులు రాసి�
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS - MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం