Home » Watch Chilling Video
అడవి మృగాలను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేము. అందులోనూ చిరుత పులులతో మరింత అప్రమత్తంగా ఉండాలి. అవి ఎంత బలంగా ఉంటాయో, వాటి వేట ఎలా ఉంటుందో తెలిపే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నీటిలోని మొసలి ఏనుగును కూడా ఓడించగలదని అంటారు. అయితే,
బిల్డింగ్ పై నిలబడిన ఓ వ్యక్తి అమాంతం..ఒక్కసారిగా వెనక్కు పడిపోయాడు.