Home » Water Disputes
కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి బోర్డు హైదరాబాద్ లో కొనసాగాలని ఇరు రాష్ట్రాలు అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కోసం గొడవ ఓ రేంజ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరు ఎక్కువ వాడారు అంటే కాదు మీరే ఎక్కువ వినియోగించారని ఆరోపణలు చేసుకుంటున్నారు. కేటాయించిన దానికంటే ఎక్కువ టీఎంసీలు వ�
పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. పోతిరెడ్డిపాడును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.
ఏపీ నాయకులు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించవద్దని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు. ఉద్యమకాలంలోనూ తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను సెటిలర్స్ అనలేదని అన్నారు.
ap cm jagan delhi tour: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ(అక్టోబర్ 05,2020) ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్ నిధుల విడుదల, విభజన సమస్యలు, జలవివాదాల పరిష్కారం కోసం ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశాలున్నాయి. మంగళవారం(అక్టోబర్ 06,2020) జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావ�
kcr apex council meeting : మళ్లీ మన జోలికి రావొద్దు.. కయ్యానికి కాలు దువ్వొద్దు.. వాస్తవాలేంటో కుండబద్ధలు కొట్టాల్సిందే. ఇదే ఇప్పుడు తెలంగాణ సీఎం ముందున్న టార్గెట్. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి అక్టోబర్ 6వ తేదీన కేంద్రం అపెక్స్ (Apex) కౌన్సిల్ �