Home » water dogs
సాగర్ జలాశయాల్లో కలియదిరుగుతూ వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో లాంచ్ స్టేషన్ వద్ద దర్శనమిచ్చాయి.
నీటికి చూస్తే చక్కగా జలకాడాలని అనుకుంటాం. నీటిని చూస్తే మనుషులకే కాదు జంతువులకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం డ్యాంకు కూడా భారీగా నీరు చేరుకుంది
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో వరదనీరు జలాశయంలోకి వచ్చిచేరుతోంది. భారీ వేగంతో నీరు విడుదల అవుతున్న సందర్భంలో నీటి కుక్కల సందడి చూపరులను ఆకట్టుకుంటోంది. డ్యామ్ వద్ద ఉన్న 4,