Home » water flowing
వీడియోను చూసిన వారెవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఏదో అల వచ్చి ఎగసిపడిన నీరు కాదు.. పర్వతం కంటే ఎత్తులో నీరు ప్రవహిస్తుంది. 470మీ ఎత్తున్న పర్వతాన్ని తాకకుండా వేగంగా నీరు దూసుకెళ్తుంది. వాతావరణ నిపుణులు దీనిని వాటర్ స్పౌట్ అంటున్నారు. అంటే గాలి ఒత�
సాధారణంగా నీరు ఎత్తునుంచి పల్లానికి ప్రవహిస్తుంది. కొండలు..పర్వతాలపై కురిసిన నీరు కిందికే జారుతుంది. కానీ సముద్రం నుంచి నీరు పైకి ఎగసి గాలిలో సయ్యాట ఆడని అరుదైన..అద్భుతమైన దృశ్యాన్ని చూశారా..ఈ అద్భుతమైన సుందర దృశ్యం డెన్మార్క్‌లోని ఫారో ఐలా