Home » Water Resistance Launch
Huawei Watch Ultimate : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందు చూస్తున్నారా? చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు హువావే (Huawei) నుంచి గత వారమే హువావే వాచ్ అల్టిమేట్ లాంచ్ చేసింది. ఈ ఏడాదిలో కంపెనీ మొదటి ఈవెంట్‌ను నిర్వహించింది.