Home » water tank cleaning
ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేసే సమయంలో అందులోని పైపులైన్ లోకి జారిపడి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. నయా బజార్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ ను ఈరోజు కొందరు కార్పోరేషన్ సిబ్బంది శుభ్రపరిచే పని చేపట్టారు.
అప్పటివరకు కళకళలాడుతున్న ఆ ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ క్షణం వరకు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ సంతోషంగా ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారిపోయారు.