Home » Watermelon
Watermelon Cultivation : అధిక దిగుబడిని పొందాలంటే , నాణ్యమైన విత్తనంతో పాటు, మేలైన యాజమాన్యం చేపట్టాలి. మరి సాగు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా మధ్యస్థ సైజు, చిన్న సైజులో కాయల వచ్చే హైబ్రిడ్ ల అభివృద్ధి జరగటం.. ఇటు పలు రంగుల్లో అందుబాటులోకి రావటంతో పాటు అన్నికాలాల్లోను సాగుచేయదగ్గ రకాలు లభిస్తుండటంతో కొంతమంది రైతులు ఏడాది పొడవునా పుచ్చసాగు చేస్తూ
ఎవరైనా లెప్టిన్ రెసిస్టెన్స్ లక్షణాలను కలిగి ఉంటే అనగా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటే, అల్పాహారంగా పుచ్చ పండును తినకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఇది లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా రిలీజ్ అయ్యాక రామాయణం చాలామందిలో ప్రేరణ కలిగిస్తోంది. చెఫ్ అంకిత్ బగియాల్ పుచ్చకాయపై శ్రీరాముని అద్భుతమైన చిత్రాన్ని చెక్కారు. ఇంటర్నెట్లో పుచ్చకాయపై లార్డ్ శ్రీరామ చిత్రం వైరల్ అవుతోంది.
పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో పుచ్చకాయ తింటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. ఇంకా అనేక ఇతర అనారోగ్య సమస్యలు సైతం నివారించడంలో పుచ్చకాయ సహాయపడుతుంది. అయితే పుచ్చకాయ తిన్న తర్వాత మూడు ఆహార పదార్ధాలు తినకూడదట. అవేంటంటే?
పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ , సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. దీనిలోని ఫైబర్క డుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆహారం అతిగా తినడాన్ని నిరోధించవచ్చు.
వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ నివారించబడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యం ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
ఎరువులు, నీటి యాజమాన్యం ; బాగా చివికిన పశువుల ఎరువు హెక్టారుకు 10 టన్నుల చొప్పున వేసుకోవాలి. 100 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్, 60 కిలోల నత్రజని ఎరువులు వేయాలి.
వాతావరణంలో ఉష్ణోగ్రత 20 నుండి 30 మధ్య ఉన్నప్పుడు దిగుబడి బాగుంటుంది. గింజలు నాటుకునే సమయంలో వాతావరణంలో ఉష్ణోగ్రత 15 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే గింజలు ఎక్కువ స్థాయిలో మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది.
ఎండకాలంలో మొటిమలు, చెమటకాయలు చాలా మందిని బాధిస్తుంటాయి. అలాంటి వారు పుచ్చకాయ తినటం వల్ల ఉపశమనం కలుగుతుంది. పుచ్చకాయ అడుగున తెల్లగా ఉండే పదార్దం చర్మానికి మేలు చేస్తుంది.