Home » Watermelon Seeds
పిల్లలకైనా, పెద్దలకైనా యాక్టివ్గా ఉండేందుకు దోహదం చేసేది పోషకాహారమే. కాబట్టి పిల్లలకు ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. అలా అందించటం వల్ల వారిలో అలసట, నీరసం, జుట్టు రాలడం, చర్మం పై ముడతలు వంటి సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయ
పుచ్చగింజలు తినటం వల్ల నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపడుతుంది. శరీరానికి ప్రశాంతతను చేకూర్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
పుచ్చకాయ గింజలు పెద్ద మొత్తంలో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలను తింటే శరీరం తక్షణ శక్తిని పొందుతుంది.
హైబిపి ఉన్నవారికి పుచ్చగింజలు తినటం వల్ల బీపిని తగ్గించుకోవచ్చు. తలలో ఉన్న చుండ్రుని వదిలించుకోవడానికి ఈ గింజల తో చేసిన నూనె దురదగా ఉంటే మాడుకు రాస్తే చుండ్రు తగ్గించడానికి బాగా పనిచేస్తుంది.