-
Home » Wayanad Results
Wayanad Results
వయనాడ్లో ప్రియాంక గాంధీ ఘన విజయం.. తొలి ఎన్నికలోనే అన్న మెజార్టీని దాటేసిన చెల్లెలు
November 23, 2024 / 01:27 PM IST
వయనాడ్ ప్రజలు ప్రియాంక గాంధీకి బ్రహ్మరథం పట్టారు. దీంతో ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీతో ఆమె విజయం సాధించారు.