Home » Wayanad Updates
విరిగిపడిన కొండచరియలు, నేలమట్టమైన ఇళ్లు, బురదలో కూరుకుపోయిన బాధితుల హాహాకారాలతో వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు భీతిల్లుతున్నాయి.
కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నాయి.
వయనాడ్లో జరుగుతున్న విధ్వంసం హృదయ విదారకంగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.