Home » 'We Are Tired'
‘We Are Tired’ doctor letter viral :సినిమా థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులను అనుమతించేలా తమిళనాడు ప్రభుత్వం గత సోమవారం (జనవరి 4,2021) ఉత్తర్వులు జారీ చేసింది. ఓ పక్క ఇప్పటికీ పాత కరోనా కేసులు నమోదవుతున్నాయి.మరోపక్క కొత్తగా భయపెడుతున్న కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులు