Home » weather forecast
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతోరాగల మూడు రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటివర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రెండు రోజులు పాటు ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఈనెల 11 న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో రాగల 5 రోజులు తెలంగాణలో రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ
హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2021, మే 14వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి దంచి కొట్టిన సూర్యుడు మధ్యాహ్నం అయ్యే సరికి మేఘాల చాటుకు దాక్కున్నాడు.
cold is different Telugu States : క్రమేణా చలి పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో సైతం చలి తీవ్రత పెరిగింది. ఏజెన్సీ, కొండప్రాంతాల్లోని ప్రజలను చలిపులి వణికిస్తోంది. విశాఖపట్నం జ
Cold in Telugu states..cold, @ 8.4 degrees : తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. కుమ్రంభీమ్ జిల్లా గిన్నేదరిలో అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బెలలో 8.6 ఢిగ్రీలు, తాంసిలో 8.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ�
Heavy rain forecast for AP : ఏపీని వరుణుడు వణికిస్తున్నాడు. మరో రెండు రోజులు ప్రతాపం చూపనున్నాడు. దీంతో 2020, అక్టోబర్ 19వ తేదీ సోమవారం, 20వ తేదీ మంగళవారం రోజుల్లో వర్షాలు దంచి కొట్టనున్నాయి. ఈ మేరకు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ�
Heavy Rains Forecast : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. సాయంత్రం విశాఖ- నర్సాపురం మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. అది తీరానికి సమీపిస్తున్న కొద్ది సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. వాయుగుండం ప్రభావంతో వి�
Heavy Rain Forecast : తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశముంది. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం రాత్రి నర్సాపురం – విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావంత