Weather Report

    భానుడు భగభగలు : ఈ వేసవి చాలా హాట్ గురూ..జాగ్రత సుమా

    February 29, 2020 / 12:13 PM IST

    ఈ వేసవి చాలా హాట్‌గా ఉండబోతోంది. మార్చిలో భానుడు భగ్గుమనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఎండాకాలం రికార్డు స్థాయిలో ఎండలు ఉండబోతున్నాయని భారత వాతావరణశాఖ ఓ నివేదిక విడుదల చేసింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.5 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 1 డిగ్రీ సెల్సియస

    చలి..చలి : ఢిల్లీలో భారీగా పొగమంచు..46 విమాన సర్వీసుల మళ్లింపు

    December 21, 2019 / 03:44 AM IST

    దేశ రాజధానిని పొగమంచు కమ్మేస్తోంది. దట్టంగా అలుముకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి దాక..పొల్యూషన్‌తో సమస్యలు ఎదుర్కొన్న ప్రజలు..ఇప్పుడు పొగమంచుతో అల్లాడుతున్నారు. వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. దూరం నుంచి ఎదురుగా వస్తున�

    మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

    November 6, 2019 / 12:39 AM IST

    బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం 2019, 05వ తేదీ మంగళవారం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 06వ తేదీ బుధవారానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు వెళ్లే అవక�

    అతి తీవ్ర తుపానుగా “మహా”

    November 3, 2019 / 01:35 AM IST

    అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తీవ్ర తుపాను పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తూర్పు మధ్య అరేబియా సముద్ర తీర ప్రాంతంలో గుజరాత్ లోని వీరవల్ కి దక్షిణ నైరుతి దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆదివారం (నవంబర్ 3, 2019) నాటికి తీవ్ర తుపా

    ఏపీకి మహా తుపాన్ గండం : 24 గంటల్లో భారీ వర్షాలు

    October 31, 2019 / 01:15 PM IST

    రుతుపవనాలు నిష్క్రమిస్తున్న సమయంలో భారీ వర్షాలు నమోవుతన్నాయి. క్యార్ తుపాన్ బీభత్సం సృష్టిస్తుంటే..మరో తుపాన్ ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడి

    వెదర్ అప్ డేట్ : తేలిక పాటి వర్షాలు పడుతాయి

    October 25, 2019 / 01:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం ముగిసినా..అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనిక

    జర జాగ్రత్త : హైదరాబాద్‌లో ఉరుములు, పిడుగులతో వర్షాలు

    October 10, 2019 / 03:29 AM IST

    భాగ్యనగరాన్ని వరుణుడు వీడడం లేదు. కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగర జనజీవనం స్తంభిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో కుంభవృష్టిగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై భారీగా వర్షపు నీరు నిలి

    బీ అలర్ట్  : హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

    October 9, 2019 / 03:04 AM IST

    నగరంలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు నుంచ భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్లో నుంచి బయటకు రావొద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూ�

    బై..బై..నైరుతి : రెండు రోజులు తెలంగాణాలో వర్షాలు

    October 7, 2019 / 03:20 AM IST

    నైరుతి రుతపవనాలు బై బై చెప్పనున్నాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమౌతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమన్నారు. దేశంలో వ�

    మునిగిపోయింది : పూణెలో కుండపోత వానకు 13 మంది మృతి

    September 26, 2019 / 07:32 AM IST

    దేశ వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. పూణెలో కురిసిన కుండపోవత వానకు ఆ సిటీ మునిగిపోయింది. ఇల్లు కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. పూణెలో భారీ వర్షాల�

10TV Telugu News