Home » weather update
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్‌గా మారుతుందని, ద�
తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రానున్న 48 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని
సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాల తిరోగమనం ఆలస్యం కావడం ఇందుకు కారణమని వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఉపసంహరణ జరగాల్సి ఉందని..అయితే అలా జరగలేదన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛా�
హైదరాబాద్‌లో వరుణుడు చుక్కలు చూపించాడు. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటకుపైగా వర్షం కురవడంతో రోడ్లపైన నీరు భారీగా చేరింది. రహదారులు జలమయం కావడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇ�
నైరుతి రుతుపవనాల రాకకు ముందు బంగాళాఖాతంలో తొలి తుఫాను ఏర్పడింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది… తుఫానుగా బలపడింది. దీనికి బంగ్లాదేశ్ సూచించిన ప్రకారం ‘ఫోని’ అని న
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో క�
మాడు పగులకొట్టే ఎండలు, చెమట్లు పట్టించే ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. రాగల 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కే�
ఈ ఎండకాలంలో గత ఏడాదికన్నా మాత్రం వడగాలుల తీవ్రత అధికంగానే ఉంటుందని హెచ్చరించింది. వడగాలులపై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. మార్చి 06వ తేదీ నుండి శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాజస్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలికాలంలో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం అక్కడక్కడా ఒక మాదిరి వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా
విశాఖ: వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. చలితీవ్రత తగ్గుముఖం పట్టింది. పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ విభాగం ఏపీకి వర్ష సూచన