wed

    పిలవకుండా వచ్చారని లొల్లి: పెళ్లికొడుకు హతం

    December 22, 2019 / 06:51 AM IST

    పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుంది.. ఆ ఏముంది.. గుర్తించి.. మందలించి బయటకు పంపేస్తారు. కానీ కొంతమంది పెళ్ళిళ్లలో ఫ్రీగా భోజనాలు చేసే వారు చాలా మందే ఉంటారు. కొంతమంది పెళ్లి నిర్వాహకులు చూసీ చూడనట్లుగా ఉండి వదిలేస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో విషా�

10TV Telugu News