Home » wedding Barat
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మృత్యువాత పడ్డారు.
పెళ్లిలో గుర్రం మీద ఊరేగుతూ వస్తే చంపేస్తామని కొంతమంది పెద్దలు బెదిరించారని దళిత యువకుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు. గుర్రం మీద ఊరేగితేఊరుకునేది లేదని కాలి నడకన రావాలని లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన. ప్రతి సందర్భమూ ప్రత్యేకమే. ఇద్దరూ పంచుకొనే క్షణాలు మధురమైనవి. వివాహ వేడుకను ఆనందమయం చేసుకోవాలని అనుకుంటుంటారు. అందుకు వినూత్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. వివాహం అయిన అనంతరం వధూవరులతో బరాత్ నిర్వహ�