Home » wedding cake
నూతన దంపతులు వెడ్డింగ్ కేక్ కట్ చేస్తున్నారు. కేక్ తనకు పూయద్దని వధువు ముందుగానే వరుడికి వార్నింగ్ ఇచ్చింది. అయినా అతను మాట వినకుండా ముఖంపై పూసాడు. ఆ తరువాత ఏం జరిగిందో చదవండి.
మా పెళ్లిలో తిన్న కేకు ముక్కకు డబ్బులు పంపించమని పెళ్లికి వచ్చిన స్నేహితుడుకి మెజేస్ పంపించింది వధువు.