Home » Wedding Card
ఆదివారం కాబోయే భర్త వెంకట దత్త సాయితో కలిసి పీవీ సింధూ ముంబయిలోని భారత దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నివాసానికి వెళ్లారు.
అక్కినేని వారసుడు నాగ చైతన్య త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. నటి శోభితను త్వరలోనే వివాహమాడనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ చేశారు.
iPhone Wedding Card : ఇప్పుడు ట్రెండ్ మారింది.. వెడ్డింగ్ కార్డ్ అనేది కేవలం ఇన్విటేషన్ మాత్రమే కాదు.. దంపతుల అభిరుచి, శైలికి ప్రతిబింబం. దంపతుల ప్రత్యేక రోజు గురించి స్నీక్ పీక్. ఇటీవలి సంవత్సరాలలో పెళ్లిళ్ల సమయంలో ఫ్యాన్సీ, కస్టమైజడ్ వెడ్డింగ్ కార్డులు �
త్వరలో నవదీప్ హీరోగా ఓ సినిమాతో రాబోతున్నాడు.
తాము ఇష్టపడే సెలబ్రిటీల కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. ధోనీని ఎంతగానో ఆరాధించే ఓ అభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేయించుకున్నాడు. ఇప్పుడు ఆ వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతోంది.
ఇంట్లో జరిగే పెళ్లి వేడుకలకి వెడ్డింగ్ కార్డ్ పంపి అతిథుల్ని ప్రేమతో పిలుస్తాం. ఓ పెళ్లివేడుకకు అతిథులకు పంపిన వెడ్డింగ్ కార్డ్ గందరగోళాన్ని క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ కార్డ్లో ఏముంది?
తాజాగా, ఓ మహిళ తన తాత, నానమ్మల శుభలేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వారి పెళ్లి 1933లో జరిగిందని, ఇది అప్పటి శుభలేఖ అని చెప్పింది. పాకిస్థాన్ లోకి కరాచీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ సోన్యా బట్లా ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఆమె తాత, నానమ్మ పెళ్లి ఢిల్
చూడ్డానికి ట్యాబ్లెట్ షీట్లాగా కనిపిస్తున్నప్పటికీ అది వెడ్డింగ్ కార్డు. వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్న ఒక జంట ఇలా వినూత్నంగా తమ పెండ్లి పత్రిక డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ షీట్లాంటి వెడ్డింగ్ కార్డు నెటిజన్లను ఆకర్ష
నూతన వధూవరులకు టీటీడీ మహదవకాశం కల్పిస్తోంది. తిరుమల శ్రీవారికి మొదటి శుభలేఖను పంపొచ్చు. అంతేకాదు శ్రీవారి నుంచి పెళ్లి కానుక అందుకోవచ్చు. మరి శ్రీవారికి వెడ్డింగ్ కార్డ్ ఎలా పంపాలి? అడ్రస్ ఏంటి? శ్రీవారి పెళ్లి కానుకలో ఏమేం ఉంటాయి?
పెళ్లి అంటే గుర్తుకొచ్చేది రెండే రెండు విషయాలు. ఒకటి కట్నకానుకలు, రెండు పార్టీలో విందు విశేషాలు. సంవత్సరాలుగా మారుతున్న పెళ్లి వేడుకల స్టైల్ తో వెడ్డింగ్ కార్డ్ కూడా మారుతూ వచ్చింది.