-
Home » Weeding Anniversary
Weeding Anniversary
పెళ్లి రోజు భార్యని గుర్తు చేసుకుంటూ.. సీనియర్ నటుడు ఎమోషనల్.. ఫొటోలు వైరల్..
April 9, 2026 / 07:48 AM IST
సీనియర్ నటుడు ఉత్తేజ్ తన పెళ్లి రోజు నాడు మరణించిన తన భార్య పద్మావతిని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పెళ్లి ఫొటోలు షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ఉత్తేజ్ భార్య 2021లో క్యాన్సర్ తో పోరాడుతూ మరణించింది.