Uttej : పెళ్లి రోజు భార్యని గుర్తు చేసుకుంటూ.. సీనియర్ నటుడు ఎమోషనల్.. ఫొటోలు వైరల్..
సీనియర్ నటుడు ఉత్తేజ్ తన పెళ్లి రోజు నాడు మరణించిన తన భార్య పద్మావతిని, తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పెళ్లి ఫొటోలు షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసాడు. ఉత్తేజ్ భార్య 2021లో క్యాన్సర్ తో పోరాడుతూ మరణించింది.








Uttej Wedding Photos
