Home » weight
అధిక బరువుతో బాధపడేవారు విపరీతంగా డైట్ చేస్తారు. నాజూగ్గా అవ్వాలని ఆరాటపడతారు. తినడం పూర్తిగా మానేస్తే నాజూగ్గా అవ్వడం మాట ఎలా ఉన్నా అనారోగ్యాల్ని కొని తెచ్చుకోవాలి. డైట్ పాటించకుండా జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అధిక బరువు త
చిలకడ దుంపల్లోని బీటా కెరోటిన్ రక్తకణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే ఐరన్ తో హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరిగి అనిమియా సమస్యలు దూరమౌతాయి.
తాజా పండ్లు, కూరగాయలు బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయులు, రక్తపోటును నియంత్రిస్తాయి. రోగనిరోధకతను పెంచుతాయి. పండ్లు, కూరగాయల్లోని యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి.
అవిసె గింజలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , లిగ్నన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అదనపు ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడతాయి.
ప్రోటీన్ కోసం సలాడ్లలో చాలా మంది మాంసాన్ని చేర్చుతారు. అయితే ఇది ఏమాత్రం సరైంది కాదు. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉండటం వలన ఇది చాలా అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
బీట్ రూట్ రసం, నైట్రేట్లలో పుష్కలంగా ఉంటుంది. వృద్ధులలో మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడతాయి. రక్తపోటు తగ్గుతుంది. ప్రతిరోజూ బీట్రూట్ రసం తాగడం వల్ల పొటాషియం స్థాయిలు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది.
ఫిట్నెస్ వ్యాయామాలు చేస్తున్న సమయంలో తగినంత కేలరీలు, మాక్రోన్యూట్రియెంట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. మాక్రో, మాక్రోన్యూట్రియెంట్లు కొవ్వు, ప్రోటీన్, పిండి పదార్థాలు, నీరు, ఫైబర్ రూపంలో మీ శరీరానికి పెద్ద పరిమాణంలో అవసరమయ్యే ఆహారాన్ని అంది
అధిక బరువు శారీరక రోగాలకు దారి తీస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు కడుపు మాడ్చుకోకుండానే తమలపాకులతో బరువు నియంత్రించుకోవచ్చు.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో ధనియాలు ఎంతగానో సహాయపడతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి.
కాఫీ ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగడానికి, ఎముకలు బలహీనపడటం వంటివి చోటు చేసుకుంటాయి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాల నుండి పోషకాలను శరీరం గ్రహించదు..