Home » WEIGHT LIFTER
టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలిపతకం అందించిన మీరాబాయి చాను.. తన మంచి మనసు చాటుకున్నారు. శిక్షణ సమయంలో తనకు లిఫ్ట్ ఇచ్చి సాయం చేసిన 150 మంది ట్రక్ డ్రైవర్లను తన ఇంటికి పిలిచి భోజనం పెట్టారు.. ఓ చొక్కా.. మణిపురి కండువను బహుమతిగా ఇచ్చారు.
Junior Mirabai Chanu : వెయిట్ లిఫ్టర్ గా ఫోజులిస్తున్న ఓచిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అచ్చం మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను లాగే అనుకరిస్తున్న ఈ విడియోను చూసి నెటినజన్లు పడిపడి నవ్వుకుంటున్నారు. చిన్నారి వెనుక టివిలో మీర�