Home » Weight Loss Journey
Indian-Origin CEO : బరువు తగ్గడానికి తన అలవాట్లు ఏ విధంగా సాయపడ్డాయో వివరించే పోస్ట్‌ను లింక్డ్ఇన్ వేదికగా భారత సంతతికి చెందిన సీఈఓ రామ్ ప్రసాద్ పోస్టు చేశారు. తన బరువు తగ్గించే ప్రయాణం ఎవరినీ ఉద్దేశించి కాదన్నారు.
‘ఓ సారి నేను ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వచ్చింది. అప్పుడే నా ఆరోగ్యానికి నేనే బాధ్యత వహించాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు.