Home » weight
భారతీయ వంటకాల్లో విరివిగా వాడే మసాల దినుసుగా పసుపును చెప్పవచ్చు. పసుపులో ఔషధగుణాలతో పాటు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు, శరీరంలోని కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి,కొవ్వును కరిగిస్తుంది.
బ్లడ్ ప్రెషర్ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వులను కరిగించటంలో ఉపకరిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారం మోతాదు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఒకేసారి అదే పనిగా తినటం మంచిదికాదు.
మద్యం తాగటం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. ఆల్కహాల్లో ఎలాంటి కేలరీలు లేవని బావిస్తుంటారు. దీనిని బ్యాలెన్స్ చేసేందుకు అల్కాహాల్ కి తోడుగా ఆహారం తీసుకుంటారు.
శరీర బరువును ఫిట్నెస్కు కొలమానంగా చూడలేము. అలాగే అధిక బరువును శరీరంలో పేరుకున్న కొవ్వుకు సూచనగా భావించకూడదు.
వ్యాయం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించాలనుకుంటే ఇది ఒక మంచి పద్దతి. కానీ, వైద్యుల సలహా ప్రకారం, రెగ్యులర్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది .
గుడ్డులో ఉండే పోషకాలు, ఇతర పదార్థాలు ఆకలిని తగ్గిస్తాయని, దాంతో తక్కువ ఆహారం తింటారని అంటున్నారు. ఫలితంగా బరువు కూడా తగ్గుతారని యూఎస్ యూనివర్శిటీ నిపుణులు నిర్థారించారు.
రక్తంలో చక్కెర స్ధాయిలను స్ధిరంగా ఉంచుతాయి. ఇందులో ఉండే పీచు కాంప్లెక్స్ కార్పోహైడ్రేట్లు రక్తంలోకి చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఓట్స్ ను రాత్రి సమయంలో నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు
మైగ్రేన్, డిమెనియా మరియు అల్జీమర్ వ్యాధిని దరిచేరకుండా చేయటంలో నల్ల ద్రాక్షా బాగా ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ మ్యూటజెనిక్ మరియు యాంటీ ఆక్సీడెంట్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉంటాయి. దీనితో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లను రాకుండా �
మీలో ఫిట్నెస్ తగ్గిందని తెలిపే సంకేతాలు ఇవే!