Home » wellness centre
బాలీవుడ్ మూవీ ‘స్పెషల్ 26 (తెలుగులో సూర్య హీరోగా వచ్చిన గ్యాంగ్)’ స్ఫూర్తితో ఢిల్లీలో దోపిడీకి పాల్పడిందో ముఠా. ముంబై పోలీసులమని చెప్పుకొని దాదాపు ఏడు లక్షల రూపాయలు దోచుకెళ్లారు.
హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లో గుట్టురట్టు అయింది. వెల్నెస్ సెంటర్ పేరుతో రోడ్ నెం.25లో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగారు. శైలజ అనే నిర్వహకురాలిని పోలీసులు అదుపులోకి తీసు