హైదరాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్ పేరుతో వ్యభిచారం

హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ లో గుట్టురట్టు అయింది. వెల్‌నెస్ సెంటర్ పేరుతో రోడ్ నెం.25లో వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోగలిగారు. శైలజ అనే నిర్వహకురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read: హైదరాబాద్ లో కోవిడ్ టెస్టులకు బ్రేక్