Home » went down
ఇండిగో విమానానికి పెద్ద ముప్పు తప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-టు స్టాండ్ నెంబర్ 201 వద్ద ఈ సంఘటన జరిగింది. టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోన్న ఇండిగో విమానం కిందకు గోఫస్ట్‌కు చెందిన కారు ఒకటి వేగంగా దూసుకొచ్చింది.