Home » West Bengal buses
ట్రాన్స్ జెండర్లు.వీరికి సమాజంలో సరైన గుర్తింపులేదు. అవమానాలు..చీదరింపులు..ఛీత్కారాలు. అలాగే వీరికి బస్సుల్లో వీరికి ప్రత్యేకించి సీట్లు కూడా ఉండవు. దీంతో వీరు బస్సుల్లో ప్రయాణించరు..కానీ పశ్చిమ బెంగాల్ లో వీరి కోసం బస్సుల్లో ప్రత్యేకించి స