Home » West Bengal Governor CV Anand
పశ్చిమ బెంగాల్ రాజ్‌భవన్‌లో ఫోన్ ట్యాపింగ్ అనుమానంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనందబోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్ మొదటి, రెండవ అంతస్తుల్లో ఉన్న బెంగాల్ పోలీసుల భద్రతను తొలగిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు....
పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్‌గా సీవీ ఆనంద్ బోస్ గతేడాది నవంబర్ 17న నియామకమయ్యారు. నవంబర్ 23న గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.