Home » West Bengal
పశ్చిమ బెంగాల్లో డెంగీ పడగ విప్పింది. నిన్న 840 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొత్తం 7,682 శాంపిళ్లను పరీక్షించగా ఈ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు వివరించారు. దీంతో అక్కడి వైద్య శాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు పలు సూచనలు చే�
కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఆదివారం జరిగిన డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో సునీల్ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఎఫ్సి 2-1తో ముంబై సిటీ ఎఫ్సిని ఓడించి విజేతగా నిలిచింది. అయితే, బహుమతులు అందించే క్రమంలో ముఖ్యఅతిథులు క్రీడాకార
పశ్చిమ బెంగాల్లోని ఒక స్కూల్లో శనివారం మధ్యాహ్నం పేలుడు జరిగింది. స్కూలు బిల్డింగు పై భాగంలో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
సెక్రటేరియట్ సమీప ప్రాంతాలు సహా.. నగరంలోని అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బారికెడ్లే ఏర్పాటు చేశారు. ఎక్కడి వారిని అక్కడే ఆపుతుండడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో అయితే ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది. పో
పశ్చిమబెంగాల్ లో మరో మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు చేపట్టింది. బొగ్గు కుంభకోణం కేసులో బెంగాల్ న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహిస్తోంది. కోల్కతాలోని నాలుగు ప్రాంతాల్లో..అసన్సోల్లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అ�
ఒక ఊరిలో కలుషిత నీళ్లు తాగిన పన్నెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అదే గ్రామానికి చెందిన మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరికి ప్రస్తుతం అధికారులు చికిత్స అందిస్తున్నారు.
తానొక లాయర్ని అని, అవసరమైనప్పుడు న్యాయవాదిగా హైకోర్టుకు వచ్చి కేసులు వాదించగలనని చెప్పారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తనకు బార్ కౌన్సిల్లో కూడా సభ్యత్వం కూడా ఉన్నట్లు వెల్లడించారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
పశ్చిమబెంగాల్లోని హౌరాలో అత్యంత దారుమైన..సభ్య సమాజం సిగ్గుపడే దారునం వెలుగు చూసింది. హౌరా నగరంలోని మున్సిపాలిటీ చెత్త కుప్పలో 17 పిండాలు పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది.
‘దేశం, ప్రజల విషయంలో నాకో కల ఉంది. ఎక్కడ ఒక్కరు కూడా ఆకలి బాధతో ఉండరో, ఎక్కడ ప్రతి ఒక్క మహిళకు భద్రత ఉంటుందో, ఎక్కడ ప్రతి చిన్నారికి విద్యా కాంతులు చేరుతాయో, ఎక్కడ సమానత్వం వెల్లివిరుస్తుందో, ఎక్కడ ‘అణచివేత శక్తులు’ ప్రజలను విడగొట్టవో.. ఆ దేశం �