Home » West Bengal
వెస్ట్ బెంగాల్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 రోజుల పాటు అతడి గొంతులోనే ప్రాణాలతో ఉండిపోయింది. చివరికి డాక్టర్లు ఆపరేషన్ చేసి జలగను తొలగించారు. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడ�
ఇద్దరు యువకులకు 10 రూపాయల కారణంగా ఏర్పడిన గొడవ కాస్త.. అందులో ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. డ్రగ్స్‌కు అలవాటు పడ్డ స్నేహితుల దుర్మార్గం ఇది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో జరిగిందీ దారుణం. డ్రగ్స్ తీసుకోవడానికి స్నేహితుడిని 10 రూప�
కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అధికారులపైనే రాష్ట్ర పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. బిర్భూమ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న లాలోన్ షేక్ అనే వ్యక్తి సీబీఐ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.
తాగుడికి బానిసగా మారిన భర్త.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీని అల్మారాలో దాచాడు. వెస్ట్ బెంగాల్ హుగ్లీలో ఈ దారుణం జరిగింది.
రైల్వే స్టేషన్ లో ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం ఒకటి చోటు చేసుకుంది. రైల్వే ప్లాట్ ఫామ్ పై మాట్లాడుతూ ఉండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి పట్టాలపై పడిపోయాడు.
కోర్టులో ఫైళ్లు మాయం అయ్యాయి. కబోర్డు తాళాలు పగుల కొట్టి 400 ఫైళ్లు మాయం చేశారు. ఇది కేవలం చోరీయా? లేక కుట్రా? అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడి ఇంటిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు మరణించారు.
ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రోగి ఆదివారం రాత్రి సుమారు 3 గంటలకు ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేరాడని తెలిసింది. వైద్యులు అతడిని పరీక్షించి 30 సెంటీమీటర్ల పొడవున్న 150 ఏళ్ల నాటి త్రిశూలం నాటి త్రిషూలం మెడలో ఇరుక్కుపోయ
సీఏఏ ప్రకారం.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులకు దేశంలో పౌరసత్వం లభిస్తుంది. ముస్లిం అనే పేరు ఇక్కడ ప్రస్తావించకపోవడం గమనార్హం. అంతే ఈ చట్టం ప్రకారం ముస్లింలకు పౌరసత్వం ఇవ్వమన
ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్దా వాకర్ హత్యకేసును పోలిన తరహా ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రిటైర్డ్ ఇండియన్ నేవీ జవాన్ ను కొడుకు హత్యచేశాడు. అనంతరం తల్లితో కలిసి శరీర భాగాలను ఆరు ముక్కలుగాచేసి సమీపంలోని చెరువు, చెట్ల పొదల్ల�