Home » West Champaran
బీహార్‌లో కల్తీ మద్యం మళ్లీ కలకలం రేపుతోంది. మందుబాబులను కల్తీమద్యం కాటేస్తోంది. మద్యపాన రహిత రాష్ట్రమైన బీహార్‌లో.. కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
నకిలీ మద్యం వ్యవహారం బీహార్ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రంలో అక్కడక్కడా అక్రమ మద్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో బుధవారం 16 మంది కల్తీ మద్యం సేవించారు. మద్యం సేవించిన కొద్దీ సేపటికే ఓ వ్యక్తి మృతి చెందాడు.. ఆ తర్వాత వరుసగా మరో ముగ్గురు చనిపోయారు.
ఉత్తర భారతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్‌లో రాష్ర్టాల్లో పిడుగుపాటుతో ప్రజలు మరణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో శనివారం కురిసిన వానలకుతోడు, పిడుగులు పడటంతో 20 మంది �