Home » WEST INDIES LEGENDS
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్.. టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్‌ల జోడీ క్రీజులో దిగితే ఎన్నేళ్లైనా ఒకటే. మరోసారి నిరూపించింది ఆ జోడీ. శనివారం వాంఖడే స్టేడియం వేదికగా రోడ్ భద్రతపై అవగాహన కోసం ఆడిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ తరపున ఆడి జట్ట