Home » West Indies Series
జూలై 12 నుంచి వెస్టిండీస్(West Indies )లో టీమ్ఇండియా(Team India) పర్యటన ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే, టెస్టు జట్టును సెలక్టర్లు ప్రకటించారు
వన్డే, టెస్ట్ సిరీస్‌లలో ఓటమి తర్వాత.. ఇప్పుడు టీమిండియా వెస్టిండీస్‌పై సిరీస్ ఆడబోతుంది.