Home » West Indies T20 squad
వెస్టిండీస్ పురుషుల క్రికెట్ జట్టు లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ మాట్లాడుతూ.. తదుపరి టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని ఉత్తమ టీంను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.