West Siang

    అరుణాచల్ ప్రదేశ్, అసోంలో భారీ భూకంపం

    April 24, 2019 / 01:23 AM IST

    ఈశాన్య భారత్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) అర్ధరాత్రి దాటిన తర్వాత భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అధికారులు తెలిపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోంలో భూ ప్రకంపనల తీ�

10TV Telugu News