Home » Western Coalfields Limited
దరఖాస్తుల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7700 నుంచి రూ.8050 ఫ్రెషర్లకు రూ.6000. చెల్లిస్తారు. వయోపరిమితి 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హతల విషయానికి వస్తే సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డీఎన్ బీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 42 సంవత్సరాలు మించరాదు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్ లో బీడీఎస్, ఎంబ�