Home » What Xi Jinping said at UNGA
భారత్ వర్సెస్ చైనా.. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. ఈ రెండు దేశాలకు సంబంధించి ప్రతీ విషయం ఆసక్తి కలిగిస్తోంది. ఓవైపు చర్చలంటూ డ్రాగన్ కవ్విస్తుంటే.. అంతే దీటుగా ఆన్సరిస్తోంది భారత్. ఇక.. ఇరు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్