-
Home » WhatsApp accounts ban
WhatsApp accounts ban
భారత్‌లో 71లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకంటే?
WhatsApp Accounts Ban : 2023 ఏడాదిలో 71 లక్షలకు పైగా వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది. గత ఏడాది నవంబర్‌లో ఒక నెలలోనే రికార్డు స్థాయిలో నిషేధాన్ని విధించినట్టు వెల్లడించింది.
భారత్‌లో 7.11 మిలియన్లకు పైగా వాట్సాప్ అకౌంట్లపై బ్యాన్.. ఎందుకో తెలుసా?
Whatsapp Accounts Ban : సెప్టెంబర్ 2023లో ఐటీ నిబంధనలకు అనుగుణంగా భారత్‌లో 7.11 మిలియన్లకు పైగా అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది.
WhatsApp Accounts Ban : 65 లక్షల భారతీయ వాట్సాప్ యూజర్ల అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
WhatsApp Accounts Ban : మే 2023లో 65 లక్షల భారతీయ వాట్సాప్ యూజర్ల అకౌంట్లను నిషేధించింది. మే 1 నుంచి మే 31 వరకు సేకరించిన డేటా ప్రకారం.. 65,08,000 అకౌంట్లను నిషేధించినట్లు వెల్లడించింది.
WhatsApp Accounts : 47 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
WhatsApp Accounts Ban : భారత వాట్సాప్ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. మార్చి 2023లో 4.7 మిలియన్ల భారతీయ వాట్సాప్ అకౌంట్లపై ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ నిషేధం విధించింది.
WhatsApp Accounts Ban : భారత్‌లో 29లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!
WhatsApp Accounts Ban : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రతి నెలా యూజర్ల భద్రతా నివేదికను రిలీజ్ చేస్తుంది. వాట్సాప్ నివేదికలో ప్లాట్‌ఫారమ్ గత జనవరిలో నిషేధించిన అకౌంట్ల సంఖ్య, యూజర్ల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల రిపోర్టులు ఉన్నాయి.
WhatsApp Accounts Ban : భారత్‌లో 36 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. అసలు కారణం తెలిస్తే షాకవుతారు..!
WhatsApp Accounts Ban : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) లక్షలాది భారతీయ అకౌంట్లను బ్యాన్ చేసింది.
WhatsApp Accounts Ban : భారత్‌లో 26.85 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఆగస్టులో కన్నా సెప్టెంబర్‌లోనే 15 శాతం ఎక్కువ..!
WhatsApp Accounts Ban : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (Whatsapp) సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో 26.85 లక్షల అకౌంట్లను నిషేధించింది. ఇందులో 8.72 లక్షల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.