Home » WhatsApp AI
మెటా అందిస్తున్న ‘ఇమాజిన్ మీ’ ఫీచర్ మన ఊహలకు దృశ్యరూపం ఇస్తుంది. స్నేహితులతో షేర్ చేసుకోవడానికి ఫన్నీ ప్రొఫైల్ చిత్రాలు తయారు చేసుకోవడానికి లేదా మీలోని సృజనను బయటపెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం.
Whatsapp AI image : వాట్సాప్ చాట్లలో ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం.
WhatsApp Meta AI : మీరు స్టిక్ ఐకాన్ ట్యాప్ చేసి టెక్స్ట్ లేదా ఎమోజీని ఉపయోగించి స్టిక్కర్ కోసం సెర్చ్ చేయాలి. ట్యాబ్ ఎమోజీ, జిఫ్, GIPHY స్టిక్కర్ల పక్కన ఉన్న ట్రేలో అందుబాటులో ఉంటుంది.